Subashitamulu (Telugu)
March 25, 2017 | Author: samcurrency | Category: N/A
Short Description
Download Subashitamulu (Telugu)...
Description
Contents I. సుభాషితముల.........................................................................2 1. సుభాషితము...........................................................................2 2. మాట తీర.............................................................................3 3. 'అత' కూడద.........................................................................5 4. కాలలం విలవ...........................................................................5 5. సలంసార బలంధాల స స త...................................................................7 6. ఆశ శ యలం...............................................................................8 7. సస-పర భేదలం..........................................................................9 8. నడవడ...............................................................................10 II. నీత కథల...........................................................................11 అది మా పని కాద........................................................................11 అలంతా మన మలంచిక......................................................................11 దేవుడు తెలివి తకక్కువవాడు...............................................................12 కట ట న వలంటనే చావాలి....................................................................12 లోభతసము...............................................................................13 ఆధాధ్యాతత్మికవిదధ్యా పరీక...................................................................13 యాచన.................................................................................14 సహజ లకణాల.........................................................................14 కోపము..................................................................................16 1
III. భారతము...........................................................................17 1. భారతము............................................................................17 2. యయాత చరిత శ (Part – 1)......................................................19 3. యయాత చరిత శ (Part – 2)......................................................20 4. యయాత చరిత శ (Part – 3)......................................................22 ద శ పది (Part – 1).....................................................................26 పలంచేద ద ల...............................................................................26 I. సుభాషితముల 1. సుభాషితము
భాషితము = మాట , చెపప్పబడనది. సుభాషితము అనగ 'మలంచి మాట'. 'మలంచి'ఎప్పుడు మలంచే, కాలానుగుణలంగ మారప్పల ఉలండవు. ఆచార వధ్యావహారాలనుబట ట ,తరానికి తరానికి నిరలంతరలం మారప్ప జరగు ఆలోచనా సరళిని బట ట ఒకపప్పట మలంచి ఇ o కొకపప్పడు
కానట స లదదృషి ట తో కాక ట , ఒకపప్పట చెడు ఇలంకొకప్పుడు మలంచిగను కనిపలంచవచచ్చు అలందవలన స సకత్మిదదృషి ట తో గమనిలంచాలి . అలందవలననే 'మలంచి' 'చెడు'అనే వాటకి నిరసచనలం కాలాతీతలంగ ఈ కిశలంది విధలంగ చెప్పుకోవచచ్చు. 'మలంచి ' - పదిమలందిలో చెపప్పకలిగినది 'చెడు ' - పదిమలందిలో చెపప్పలేనిది ఐహిక, లౌకిక జీవితాలగురిలంఛి మన పూరసల, తమ పరిధిలో వివిధ కోణాలలో ఆలోచిలంచార. ఆధాధ్యాతత్మిక చిలంతనతో పాట న న తక వరరన, తారిక్కుకత, సామాజిక సలంభలంధాల, విజ జ నలం న న విషయాలననన్నో విశటషిలంచార. ఆదికవి వాలత్మికి నులండ నేట వరకూ , ధనలం, అధికారలం, మొదల సాహితధ్యావేతరల ఆ యాభావాలను వారి కవితసములో మనకలందిలంచార. 2
మనము చదివే, తెలసుకనే సుభాషితాల, పురాణేతహాసలలో చెపప్పబడన గొపప్పవిషయాల చదవడలంతోనే సరిబెట ట కోకూడద. అది పాలండతధ్యాలం మాత శ మ. అవి మననలం చేయాలి. జీవితములో అనసయలంచకని జీవితనిన్నో సఫలలం చేసుకోవాలి. అదే జ జ నలం. తెలియటలం పాలండతధ్యాలం మాత జ నలం. శ మ. అనుభవిలంచడలం జ ఉద:- మ న సురపాకలం ఎలా చేయాలో తెలియడలం పాలండతధ్యాలం. చేయగలగడలం జ జ నలం. టశ ॥ పఠనిర చతురో వేదన్ - ధరత్మి శాస స పాధ్యానేకశశః ।
ఆతాత్మినలం న న వ జననిర - దరీస పాకరసలం యధా ॥
నాలగు వేదల చదవుతార. ఎనన్నో శాసా స ల చదవుతార . ఏలం లాభలం? నిరలంతరలం శాక
పాకలో డ క వాట రచి తెలియనట ట మునిగి తేలే తెడు ట ,ఎనిన్నో చదివినా తమను తాము తెలిసకోలేర. ఆతత్మిజ జ నలం లేని చదవు వదృధా.
ఉ ॥ ఎడ డ మనుషధ్యాడే మరగు ననిన్నో దినలంబుల గూడ యలండనన్ దోడ డ గుణాఢధ్యా నలంద గల తోరపు వరరన లల జ నే శ జ ట ప
రప్పడ డ వివేకరీత రచి పాకము నాలక గకె రలంగునే తెడ డ ది కూరలో గలయ ది శ మత్మిర చలండన న న న భాసక్కురా ॥ 2. మాట తీర
కలం ॥ ఒరలేయవి యోనరిలంచిన నరవర యప శ యము తన మనలంబున కగు, ద నొరలక నవి సేయకనికి పరాయణము పరమ ధరత్మి పథముల కెల ట న్ ॥
శ శ మదలంధ శ మహా భారతలం లో, శాలంత పరసలం లో భీషత్మిడు ధరత్మిజునికి చెపప్పన పరమ ధరత్మిమిది.
(తకక్కున గరి గలంటలం దసరా ఉబికిన తెనియలధార ఇది). "ఇలంకొకర తనక ఏమిచేసే ర తనమనసుక కష ట లం కలగుతులందో, తాను ఇలంకొకరికి అవి చేయకలండా వులండటలం ధరాత్మిలలోకెల ట గొపప్ప ధరత్మిలం". 3
ప శ త మనిషి తన జీవితలంలో యీ ఒకక్కు సుభాషితలం అలవరచకలంట జీవితలం ధనధ్యామ. కొలందర
తాము
చాలా
నిఖారర్సు
మనుషలమనీ,
లోపల
ఏమీ
దచకోకలండా
కలండబద మాట ద లకొట ట నట శ కతలంతా శ ల ట ట డుతామని గొపప్పగ చెప్పుకలంటూ తాము కట లేనివారమని చెప్పుకలంటలంటర. కానీ తమ మాటలవలన ఎదట వార ఎలంత బాధపడతారో
వార ఊహిలంచలేర. కొలండొకచో ఊహిలంచ కలిగినా తమ న న జమలంతే అని గొపప్పగ తలసార ర. కానీ అవతలి వార తమని (తమ పొరపాటని, తప్పును) వే ట కోలేర. శ లతర చూపతే తట అలందక ఈ సుభాషితలం చాల జీవితానికి. నటమాట ఎలా ఉలండాలో ఇలంకా ఇలా చెపాప్పర. ద యాత, ప ద యాత - న బ ద యాత, సతధ్యామప శ యలం బ శ యలం టశ ॥ సతధ్యాలం బ ప ద యాత - ఏష ధరత్మి సర్సునాతనశః ॥ శ యలంచ నానదృతలం బ
సతధ్యామ చెపాప్పలి, ప న నను అప శ యమ పలకాలి. సతధ్యామ శ యము పలకగూడద. అలాగ ప న నా అసతధ్యాలం చెపప్పకూడద. ఇది అనాదిగ వసురనన్నో నీత. శ యమ శ వరరతటరకత్మి టశ ॥ జిహాసగ
రి శ మిత శ బాలంధవాశః ర హాసగ జిహాసగ శ బలంధన పా శ పర
రి ద వమ్ ॥ శ మరణలం ధ ర హాసగ న నా, చెడ న నా మాటవల మలంచె ట నే కలగుతాయ. మాటతోనే సలంపద లభిసురలంది. మాటతోనే
న నా, బలంధవుల న నా. మాటవల సేన్నోహితుల శ ణాలంతకలం కూడా ట నే చికక్కులో ట పడవచచ్చు. మాట పా కావచచ్చు.
న తే, ఊర మలంచిదతులంది' అని నానుడ. అలాగ 'కాల జరితే తీసుకోవచచ్చు, కానీ 'నర మలంచిద నర జరితే తీసుకొలేము' అనన్నో సామతగనీ, క ॥ తనువున విరిగిన యలగుల, ననువున బుచచ్చులంగవచచ్చు నత నిష ట రతన్ మనమున నాటన మాటల, వినుమనిన్నో యపాయములను వడలన యధిపా ॥ అనన్నో విదరనీత గనీ, మాట వల ట కలిగ చేటను చాటవే. 4
వేమన శతకలంలోని -ఇనుము విరిగెనేని ఇనుమార ముమాత్మిర కాచి యతుకవచచ్చు కమత్మిరీడు మనసు విరిగెనేని మరి యతుకగరాద విశసదభిరామ వినురవేమ ॥ కూడా దీనినే చెబుతోలంది. భగవదీ ద త (17 వ అధాధ్యాయలం శ స త శ ద శ య విభాగలం 15 వ టశకలం) అనుదేసగకరలం వాకధ్యాలం సతధ్యాలం ప శ య హితలం చ యత ।
సాసధాధ్యాయాభధ్యాసనలం న చె వ వాఙ జ మయమ్ తప ఉచధ్యాతే ॥ తా ॥ ఉదేసగము కలిగిలంపనిదియ,
ప న నదియ, శ యమ
హితమును గూరచ్చునదియ,
యదర స మగు భాషణము, అట ట వేదశాస స పఠనము, పరమశసరని నామ జప సాధనము మొదలగునవనిన్నోయను వాకక్కునక సలంబలంధిలంచిన తపసుర్సుల. ఇలాగ మన మాట తీర మలచకలందలం -3. 'అత ' కూడద
అత దనా రర్బలి రర్బదో స
హధ్యాత మానాత సుయోధనశః | వినష ష రావణో లౌలాధ్యాత అత సరసత శ వర ర యేత ॥
అత దనానికి పాలప్పడ బలిచక శ వరిర అణగరి పోయాడు. అతగ సాసభిమానపడ (గరిసలంచి)
సుయోధనుడు హతమారి పోయాడు. అత లాలస వల డ డు, "అత" ఎకక్కుడా ట రావణుడు చెడా పనికిరాద.
మనక నచాచ్చుర కదని అతచనువు గ వులండటలం, చనువుయవసడలం మలంచిది కాద. ఆ చనువు అనాదర హేతువవుతులంది. జ టశ॥ అత పరిచయా దవజ 5
సలంతతగమనా దనాదరో భవత । మలయే భిల శ ట పురలంధ
చలందన తర కాష ట మిలంధనలం కరతే ॥ అత పరిచయము అనాదరహేతువు. ఒకరి దగ ద రక అదే పనిగ వళుతునాన్నో ఆదరము తగి ద పొతులంది. మలయపరసతలం మీద ఎకక్కుడ చూచినా గలంధపు చెట ట వులంటయ. అకక్కుడ బోయ
ట పుల ట పొయధ్యాలో పెడతార. వాటకి ప శ తేధ్యాకత లేద. ట ల కిశలంద జమకట ససల గలంధపు చెకక్కులని కట 4. కాలలం విలవ అనేక శాస స లం బహువేదితవధ్యాలం
అలప్పశచ్చుకాలో బహవశచ్చు విఘన్నోశః ॥
శాసా ద మా పరిమితలం. అడ ద లంకలా స లనన్నో ఉనాన్నోయ, తెలియవలసనదలంతో ఉనన్నోది, కాలలం చూద అనేకలం.
అలప్పశచ్చు కాలశః । బహవ విదధ్యాశః ॥
కాలమా తకక్కువ, చదవ వలసనది (తెలసుకోవలసలంది) చాలా ఉనన్నోది. శాసా స ల, వేదల, పురాణాల, ఇలంకా ఆధనిక విజ జ నలం తెలసుకోవలసలంది సముద ద మా శ మలంత. కాలలం చూద అతధ్యాలప్పలం. మహా అయతే 100 సలం॥ ల. ఒక జీవిత కాలలం చాలద. అయనా చాలామలంది నిర ట కధ్యాలంగ కాలానిన్నో వదృధా చేసార ర.
ముఖధ్యాముగ పెద ద త చదవమని చెపప్పనా, కొలందర అదేదో ద ల పురాణేతహాసాల, భగవదీ ముసలితనములో చదవవలసనవి, వయసుర్సులో కాద, వయసుడుగిలం తరాసత చదవుదలం అనుకలంటర. సమాపధ్యా గదృహ కరాత్మిణ
బ జ తులం య ఇచచ్ఛత శ హత్మి జ సముదే శ శాలంత కలో ట లే
సాన్నోతు మిచచ్ఛత మూఢ ధ: సలంసార బాదధ్యాతల తీరచ్చుకని, తీరికగ, బ జ నలం సలంపాదిసార ననేవాడు మూఢడు. శ హత్మి జ సముద ద నాక సాన్నోనలం చేసార నాన్నోడట వనుకట కెవడ. శ లంలో అలల తగి 6
ఈ సలంసారలం ఒక సముద శ లం. సముద శ లంలో అలలా ట , సలంసారలంలో బాధధ్యాతల నిరలంతరలం ఉలంటయ. సలంసారలంలోని బాధధ్యాతల తీరిలంతరాసత ఆధాధ్యాతత్మిక సాధన చేసార ననడలం - సముద శ లంలో అలల తగి ద నక సాన్నోనలం చేసార ననడమ.
ఈ అనలంతకాల ప శ వాహలంలో జీవితలం అత చినన్నోది. మహా అయతే 100 సలం॥ల. ఉ ॥ ఆయవు నూరసలంవతర్సురము లలంద సగలంబు నశలంచె నిద శ చే నా యరలో సగలంబు గతమయధ్యాను బాలధ్యా జరా ప శ సకిరచే బాయక తకిక్కునట ట సగబాల గతలంచ ప శ యాస వదృతరచే నాయవు చలంచలలం బగుడు బా శ ణులకెట ట సుఖలంబు చేకరన్?
కాబట ములందగనే మలకొని, ట
తన సలంసార బాధధ్యాతలతో బాటగ ఆధాధ్యాతత్మికత
కడా పెలంపొలందిలంచకోవాలి. మనిషి తన మదృతుధ్యావప్పుడు వసురలందో తెలసుకోలేడు. కశః కలం శకోర రక్షితులం ము మ తుధ్యాకాలే
రజు ర చేచ్చుదే క ఘటలం ధారయనిర ? మదృతుధ్యావాత పడనవాడని ఎవర రక్షిలంచ గలర? తాడుతెగి నూతలో పడుతునన్నో కలండను ఎవరాపగలర? (భాసుడు) మదృతుధ్యావుఆసనన్నోమ న నపుడు ఎవరూ ఆపలేర. 5. సలంసార బలంధాల స స త
స శః గదృహే నివరరలంతే టశ ॥ అరా
శాత్మిశానే మిత శ బాలంధవాశః
సుకదృతలం దషక్కుదృతలం న చె వ గచచ్ఛలంత మను గచచ్ఛత ॥ లోకలం వదలి పోయేటపుడు, సలంపాదిలంచిన ధనలం ఇలంటనే ఉలండపోతులంది. బలంధమితు ద ల శత్మిశానలం దకా వసార ర, చేసన పుణధ్యాము పాపము మాత శ లం వనన్నోలంట వసార య.
ధనసలంపాదనక 'మిత' ఉలండాలి. ధరత్మి సలంపాదన అయతే అది పరిమితలంగనే వులంటలంది. అమితలంగ సలంపాదిలంచాలని అవినీతగ ప శ వరిరసే ర దనివల ట ఉపయోగలం లేద. వారసుల తలంటర న న జీవుని వలంటవచేచ్చుది శరీరలంతో అనుకలంట పోయేటపుడు వాళుళ్ళు సత్మిశానలం దకానేరాగలర. ఆపె 7
తాను చేసన సుకదృత దషక్కుష్క్రుతాలే (మలంచి చెడులే). అది ఎరిగి మానవుడు దరా సుత మిత న నలంతవరక ధరత్మిబద ట కోవాలి. సాధధ్యామ స లంగ శ బాలంధవుల మీద మమకారానిన్నో అదపులో పెట సుకదృత కరత్మిల చేయాలి. తదసరా రాబోయే జనత్మి ఇలంత కలంట ఉతరమ జనత్మి లభిసురలంది. అధరత్మిలంగ ప శ వరిరసే ర ఇలంత కలంట హీనజనత్మి పా శ పరసురలంది. ఇపప్పట జనత్మిమ అలందక ఉదహరణ. ఈ జనత్మిలో మనలంచూసురనాన్నోలం.
ఒక తలి ట నవారే ఒకడు సరసవిధములా శ కి పుట ట కి దలండ
సుఖపడుతునాన్నోడు ఇలంకొకడు కష ట పడుతునాన్నోడు. ఒకడు ధనవలంతుడు, ఇలంకొకడు బీదవాడు. కారణలం కిశలందట జనత్మిల కరత్మి ఫలితాలే. ఇకక్కుడ వాలత్మికి మహరి ర జీవితలం మననీయలం. వాలత్మికి పూరాసశ శ మలంలో రతాన్నోకరడనబడేవాడు. ఇతని వదృతర దరి దోపడీల. బాటసారలను పల విధాలగ కష ట పెట ట దలంగతనాల చేస భారాధ్యా పల ట లను పొషిలంచేవాడు. ఒకనాడు నారదమహరి స పడా ద డు. దోచకోవచిచ్చున రతాన్నోకరనికి, నారదడు ర రతాన్నోకరనికి తటస జ జ న బోధ చేయబోయాడు. అతను తన దరాసుతుల పోషణక దోచకలంటనాన్నోననాన్నోడు.
ఇలందవలన పాపలం మూటగట కలంటనాన్నోవు చనిపోయనతరాసత నరకలంలో కష ట ట లతో హీనాతహీనలంగ దశఃఖిసార వు అలంటడు నారదడు. తాను భారధ్యా పల ట ల కోసలం యీ పని
చేసురనాన్నోను కాబట ట వచేచ్చు పాపలంలో వార కూడా భాగలం పలంచకలంటర అని సమరి స లంచకనన్నోడు. రతాన్నోకరడు ఇలంటకి పోయ వాళళ్ళునా విషయలం అడగిరమత్మినాన్నోడు నారదఢ. అతని భారధ్యా పల ట ల, "సలంపాదిలంచి మమత్మిలిన్నో పోషిలంచడలం నీ బాధధ్యాత, ఎలా సలంపాదిలంచినా మాక సలంబలంధలం లేద, కాబట ట పాప భాగలం పలంచకోమనన్నోర". రతాన్నోకరనికి విరకిరకలిగిలంది.
అతనికి నారదడు 'రామ' నామ మలంతో శ పదేశలం చేయబోతే అతను 'రామ' అనలేక పొయడు. నారదడు 'రామ' ను త శ పప్ప 'మరా' అనిపలంచాడు. రతాన్నోకరడు కూరచ్చుని 'మరా మరా' అలంటూ జపలంచాడు. అది 'రామ రామ' అయలంది. కొనేన్నోళళ్ళు తరాసత నారదఢ ఆదోవన
పోతూ 'రామ' జపలం విని చూసేర ఒక పుట ట లోనులంచి ఆ నామలం వసర లంది. అతనిని లేప వాలత్మికి
(వలత్మికము అనగ పుట ట , పుట ట లోనులంచి పుట ట డు కాబట ట వాలత్మికి) అని పలిచాడు. ఆ వాలత్మిక 'రామాయణలం' రచిలంచిన ఆదికవి.
8
6. ఆశ శ యలం
శ యో న కరరవధ్యా: | కరరవధ్యా మహాదశ శ య: టశ|| నీచాశ
ఈశాశ ద చచ్చు గరడలం సుఖమ్ || శ యో మహానాగ: | పపు
న నా ఆశ జీవితలంలో ఎవరిన శ యలంచవలస వసేర నీచలిన్నో(అలప్పలిన్నో)
గక మహాతుత్మిల
నాశ శ యలంచాలి. నీచని ఆశ శ యసేర తనలంత గోపప్పవడయనా చివరక నాశనలం తపప్పద. దరోధ్యాధనుని ఆశ ర డు పా శ యలంచి కర శ ణాలే కోలోప్పయాడు.
మహాతుత్మిల నాశ శ యలంచిన
సామానుధ్యాల కూడా తగిన మరాధ్యాదననుభావిసార ర. ఈశసర నాశ శ యలంచిన పాము గరడుని చూచి కశలమడగ సా స యకెదిగిలంది. న ఆసనుడ న నాడు. వాధ్యాఖధ్యా: ఒకసారి విష ర మూరిర న కె లాసలం వళి ట గరడుని దిగి అకక్కుడ ఆసనలంఫ శవకశవుల వారిమాటలలో వారలండగ ఈశసరని మడలోని పాము ప శ కక్కుగ కూరచ్చునన్నో
గరడుని “కలాసాగ ఉనాన్నోవా”? అని కశలమడగిలంది. గరడుని చూసేరనే పా శ ణభయలంతో దకొక్కునే పాముక అలంత న ధ రధ్యామలా వచిచ్చులందలంట శవుని మడలో ఉలండటమ. అదే మహదశ శ యలం. ఆఢధ్యాడునన్నోపు డలందరూ పూజుధ్యాలే లకక్కు మీద సునన్నో లకిక్కునట ట
ఆఢధ్యాడేగిన పదపనలందరపూజుధ్యాలే లకక్కు లేక సునన్నో మిగిలినట ట ఒక గోపప్పవాడునన్నోపుడు వాని ప శ కక్కునునన్నో వారలందరూ గొపప్పగనే గౌరవిలంచ బడతార. ఆ గొపప్పవాడు లేనపుడు వారినవరూ లకక్కు చేయర. ఎలాగలంట ఒక అలంకె ప శ కక్కున ఉనన్నో సునన్నో లనిన్నోలంటకి విలవ పెరగుతులంటలంది. ఆ అలంకె లేకపోతే సునాన్నోలక విలవే లేద. ఉద: 1,00,000 ఇలా సునన్నోల పెరిగిన కొదీ ద విలవ పెరగుతులంది, ,00,000 ఆ అలంకె లేకపోతే సునన్నోలక విలవేది?
7. సస-పర భేదలం పరోపదేశ సమయే | సరస ఏవహి పలండతా: || సాసనుష ట నసధ్యా సమయే | మునయోప న పలండతా: || 9
ఇతరలక చెపప్పడానికి అలందరూ పలండతులే. కానీ, తాముగ ఆచరిలంచాలిర్సు వసేర మాత శ లం మునుల కూడా పలండతుల కార – పామరలే.
పరోపదేశ పాలండతధ్యామ్ | సరేసష సుకరలం నదృణాo || ధరేత్మి ససయానుష ట నామ్ | కసధ్యాచిత మహాతత్మిన: || ఇతరలక చెపప్పడానికి అలందరూ పలండతులే. చెపప్పన ధరాత్మినిన్నో ఆచరిలంచి చూపే మహాతుత్మిల ఎకక్కుడ అరదగ ఉలంటర. న న పని మహాభారతలంలో యకని ప శ శన్నోలక సమాధానమిసర ధరత్మిజుడు – అనిన్నోటకలంట తేలికె
ఏమిట? అనే ప శ శన్నోక “ఉచిత సలహా ఇవసడ” మని చెపార డు. నిజమ కద. మహాతుత్మిల తాము చెపేప్ప ధరాత్మిల వాళుళ్ళు తమ జీవితలంలో ఆచరిసార ర.
శ ర పరమహలంస గరి “కథమదృతలం” లో ఓ చినన్నో సనిన్నోవేశలం వులంది. ఒక రోజు ఒక శ రామకదృష
పెద ద విడ తన మనవడన్నో తీసుకొచిచ్చు “సాసమీ! వీడు తీప పదరా స ల (Sweets) ఎకక్కువగ తలంటడు. జబుర్బ చేసురలంది, వద ద లంట వినడలం లేద, మీర చెపప్పలండ విలంటడేమ” అలంటది.
శ ద సేపు ఆలోచిలంచి రలండు రోజుల తరాసత రమత్మినాన్నోడు వాళళ్ళుని. వాళుళ్ళు వళి శ పరమహలంస కొది ట రలండు రోజుల తరవాత వచాచ్చుర. కాసేపు కూరోచ్చుబెట ట నాలగు రోజుల తరాసత రమత్మినాన్నోర. వాళుళ్ళు అలాగ వచాచ్చుర. ఈసారి వారలం ఆగి రమత్మినాన్నోర. వారలం తరాసత వచిచ్చునపుడు శ శ
రామకదృష ర పరమహలంస “నాయనా! తీప పదరా స ల ఎకక్కువ తలంట ఆరోగధ్యాలం పాడవుతులంది. న నా 1-2 తను నానమత్మి పెట ఎప్పుడ ట నపుడు” అని పలంపేసార.
ఇదలంతా గమనిసురనన్నో శషల ఆశచ్చురధ్యాలంతో “సాసమీ ! ఈ మాట చెపప్పడానికి ౩ సార ట తపాప్పరలందక” అని అడగర.
అప్పుడు పరమహలంస “నాయనలారా! నాక sweets చాలా యష ట లం. అవి తనకలండా రోజు గడుపుతునాన్నోనా? అలాలంటప్పుడు ఆ పల ద ని ఎలా చేబుతాను? నా అలవాట ట వాడకి తనవద తగి ద లంచకోవడానికి నా కినాన్నోళుళ్ళు పట ట లంది మరి” అనాన్నోరట.
10
8. నడవడ ప శ తధ్యాహలం ప శ తధ్యావేక్షేత నరశచ్చురిత మాతత్మినశః
కిలం ను మ పశుభిసురలధ్యాలం న వ కిలం ను సతుప్పరష
మానవుడు అనుదినము తన నడవడని తానుగ సమీక్షిలంచకలంటూవులండాలి. నేను పశువువలే ప శ వరిరసురనాన్నోనా? లేక సతుప్పరషనివల ప శ వరిరసురనాన్నోనా? అని. మానవడు తన రోజువారి నడవడని సనాత్మిర ద లంలో పెట ట కోవడానికి యది అవసరలం. తన ఉదోధ్యాగలంలో, వాధ్యాపారలంలో, తన వదృతరలో రకరకాల మనుషలతో కలసార డు.
ఆవేశకావేశాలకలోనౌతాడు. ఉదేసగలం పొలందతాడు. ఆసమయలంలో తాను ప శ వరిరలంచిన తీరను
తానుగ సమీక్షిలంచకోవాలి. రాత శ పూట నిద శ కపక శ మిలంచే ములంద ఒకక్కుసారి “ఇవాళనేనేలంచేసాను? ఎలా ప శ వరిరలంచాను. మలంచా! చెడా!” అని బేరీజువేసుకని మలంచిని పెలంచకోవడానికి, చెడును తు ద లంచడానికి ప శ యతన్నోలం చేయాలి. 9. మలంచివాడు చ|| సరసగుణ ప ద ణ మొకక్కువేళయలం ర నక సనన్నోపుదర శ పూర దరసననిట ట నీక దగునయని చెపప్పన మాననేరచ్చుగ
న బురదయోకిలంచ కలంత తముబలందిన వేళలలఁజిల ట వితుఫ
నరసన నిరత్మిలతసమున నులండవ నీరము లల ట భాసక్కురా! బుది ద ణ మలంటతే “ఇలా నీక తగునా!” “తగద” అని స మలంతునికి ఏదో సలందరరలంలో ఒక దర పెద ద ణలం మానేసార డు. ఎలాగలంట పరిశుద న న నీటలో ద ల చెబితే అతడు వలంటనే ఆ దర స మ
ఎప్పుడయన బురద కలిసనపుడు “చిల న న స మ ట గిలంజ” ఆ నీళళ్ళులో వేసేర బురద అడుగుక పోయ శుద నీళుళ్ళు న పె కి తేరకనన్నోట ట .
11
View more...
Comments