విజయ రహస్యాలు టీచర్ల ద లకు తెలియనివి ు చెప్పినవి – పెద్
యండమూరి వీరంద్ ర నాథ్
1
VIJAYA RAHASYALU By : YANDAMOORI VEERENDRANATH 36, U.B.I. Colony, Road No. 3, Banjara Hills, HYDERABAD – 500 034 Ph. 924 650 2662
[email protected] yandamoori.com SARASWATHI VIDYA PEETAM, Kakinada - Samalkot Road, MADHAVAPATNAM, E.G.Dist. (A.P.) Publishers : NAVASAHITHI BOOK HOUSE Eluru Road, Near Ramamandiram, Vijayawada - 520 002. Ph : 0866 - 2432 885 E-mail :
[email protected]
This book is digitized and brought to you by KINIGE
2
© Author © Yandamoori Veerendranath This digital book is published by కినిగె డిజిటల్ టెకనాలజీస్ ప్రయివేట్ లిమిటెడ్. సర్వ హక్కులూ ర్క్షించబడ్డాయి. All rights reserved. No part of this publication may be reproduced, stored in a retrieval system or transmitted in any form or by any means electronic, mechanical, photocopying, recording or otherwise, without the prior written permission of the author. Violators risk criminal prosecution, imprisonment and or severe penalties.
3
చదువు అింటే విద్యాలయింలో నేర్చుక్కన్నదింతా మర్చుపోయిన్ తర్వవత చివర్క్క మిగిలేది -
ఆలబర్ట్ ఐన్స్ట్న్
4
అంకితం ఈ పుసతకిం
ర్వయడ్డనికి నాక్కన్న అర్హత ఏమిటి? ఒకే ఒకటి.
అయిదోక్లాసు ఒకసార్చ, ఆరోక్లాసు ఒకసార్చ ఫెయిలయ్యాను. మా తాతగార్చ గార్వబు మన్వణ్ణి నేను. ఆయన్ మర్ణ్ణించిన్ తర్వవత నేను మాతిండ్రిగార్చ దగ్గర్క్క వచ్చుసాను. అపుుడు పన్నిండేళ్ా వయసులో నేను ఆరోక్లాసు (రిండో సింవతసర్ిం) చదువుతునానను. ఆయన్ ప్రతీరోజూ సాయింత్రింపూట గ్ింటసేపు నాక్క పాఠిం చెప్పువార్చ. నాకేక్లదు. ఆవీధిలో ఉన్న క్కర్రవాళ్ాిందర్చనీ ఇింటిబయట అర్చగుపై కూరోుబెటి్ ఉచితింగా పాఠాలు చెప్పువార్చ. న్గిగన్వాళ్ాకి పెనిసళ్లా, ర్బబర్చా బహుమతిగా ఇచ్చువార్చ. ఆ సింవతసర్వింతపు లెఖ్ఖల పరీక్షలో హైదర్వబాదులో నేను చదివిన్ హైసూులు తాలుక్క య్యభై సింవతసర్వల ర్చక్లర్టాని బ్రేక్ చ్చసాను. ఆ పైన్ ఛార్్డ్ అకింటెనీస పరీక్షలో ప్రతిభ ఆధార్ింగా నాలుగు సింవతసర్వల ట్రయినిింగ్ కోర్చస నాక్క ఒక సింవతసర్ిం తగిగించబడింది. ఇదింతా చూసిన్ తర్వవత నాక్క ఒక విషయిం అర్ధమింది! నాలింటి ఒక సామాన్ా విద్యార్చి కూడ్డ మించి శిక్షణ వలా ఓటమి నుించి గెలుపు సాధిించగ్లడని! తన్పై తన్కి క్లసత న్మమకిం కలిగిసేత, ఎలింటి విద్యార్చి అయినా శిఖ్ర్ిం అధిరోహించగ్లడని!! పిలాలోా చదువింటే ఉతాసహిం కలిగిించవలసిింది పోయి తలిాదిండ్రులు వార్చకి తెలియక్కిండ్డనే ద్యనిన ఒక తపునిసర్చ అయిన్ బాధ్ాతగా చిత్రీకర్చసుతనానర్చ. కష్పడ చదివితే తపు జీవితింలో పైకి ర్వలేమేమో అన్న భయ్యనిన సృష్్ించడిం ద్యవర్వ పిలాలోా విదా అింటే బెర్చక్క, నిర్వసకతత మొదలైన్వి కలగ్జేసుతనానర్చ. మించి అభిర్చచులు, సమయనియింత్రణ, క్రమశిక్షణ నేర్ుక్కిండ్డనే,
వార్చనుించి
గొపు
ఫలితాలని
(కేవలిం
చదువుపర్ింగా) 7
ఆశిసుతనానర్చ.
ఆహార్పు
తగిగించుకోగ్లడు?
అలవాట్లా
సరీగాగలేని
సమయనియింత్రణ
లేని
విద్యార్చి
క్కర్రవాడు
బదధక్లనిన
ఎల
జీవితింలో
ఏిం
సుఖ్పడగ్లడు? కేవలిం చదువేక్లదు. జీవితిం పటాకూడ్డ పిలాలకి ఉతాసహిం కలిగిించాలి! చదువు అింటే నిజింగా ఉతాసహిం ఉన్నవాళ్లా రోజూ మన్సు పెటి్ కొదిిసేపు చదివితే చాలు. ఇదే విషయ్యనిన నేను నా కొడుకిు చెపాును. ఇపుుడు నేను చెపుబోయే చాల టెకినక్స నాతోసహా అతడుకూడ్డ అమలులో పెటి్న్వే. ఇింటరీమడయెట్లో సే్ట్ర్వాింక్ వచిున్ తర్వవత నాగార్చున్ పవర్ట ప్రాజెక్్లో న్లక్క పదిహేనువిందలు స్ట్ఫిండ్తో నాలుగు సింవతసర్వలు పగ్లు శిక్షణ పిందుతూ సాయింత్రపు కళాశాలలో బి.క్లమ్, ఆపై చార్డ్ అకింటెనీస పూర్చత చ్చసాడు. వర్ల్డా బాాింక్లో కొింతక్లలిం పనిచ్చసి, ఆ తర్వవత ఫ్రాన్సలో ఎిం.బి.ఏ. చదివి, ప్రసుతతిం పాతికేళ్ా వయసుసలో, న్లక్క మూడు లక్షలు సింపాదిసుతనానడు. ఇదింతా స్వవతుర్షగా చెపుటిం లేదు. ఇకుడ నా ఉదేిశిం-చదువింటే ఉతాసహిం ఉన్న విద్యార్చికి, గెలుపనేది ఏ విధ్ింగా తలుపు తడుతుిందో చెపుటమే! ఈ గెలుపు నిశుయింగా టీ.వీ. స్టర్చయల్డస చూడటిం కనాన, క్రికెట్ గుర్చించి ఇర్వైనాలుగు గ్ింటల పాట్ల చర్చుించటిం కనాన గొపుదని నేను భావిసుతనానను. ఎింతక్లలిం
జీవిించామనిక్లదు.
జీవితానిన
ఎింత
తిందర్గా
ప్రార్ింభిించామన్నది ముఖ్ాిం...! ఈ విషయిం తెలుసుక్కన్న విద్యార్చి తిందర్గా పైకిర్వగ్లడు. విద్యార్చిగా వున్నపుుడు గార్వబిం, నిర్ాక్షయిం క్లర్ణింగా రిండు సింవతసర్వలు కోలోుయిన్ నేను, ఆ విధ్ింగా ఈ ర్చన్ చ్చసే అర్హత సింపాదిించుక్కనానను. *** 8
పదకొిండో తర్గ్తి వర్కూ తెలుగు మీడయింలో చదువుక్కనానను. ఒకసార్చ తెలుగుమీడయింలో చదివిన్ విద్యార్చి, క్లలేజీకి వెళ్ళి ఇింగ్లాషు మీడయింలో చదవాలింటే ఎింతకష్మో అనుభవపూర్వకింగా నాక్క తెలుసు. ఆ తర్వవత
ఆింధ్రా బాాింక్లో పర్చశ్రమ విసతర్ణాధిక్లర్చగా క్లశ్మమర్ట
నుించి
కనాాక్కమార్చ వర్కూ తిర్గ్టిం సింభవిించిింది. ఈ సమయింలో తపునిసర్చగా మాట్లాడవలసి వచ్చుసర్చకి, ఇింగ్లాషు మాట్లాడటిం బాగా అలవాటింది. ఇకుడ ఒక విషయిం గ్మనిించాలి. మాట్లాడగ్లగ్టిం వేర్చ, ర్వయటిం వేర్చ. ఒక తెలుగు ర్చయిత ఇింగ్లాషులో ర్వసేత, అది తెలుగైజ్డా ఇింగ్లాషుల ఉింట్లింది. ‘ది హిందూ’ దిన్పత్రిక ఎడటర్ట తమ పత్రికిు వాాసాలు వ్రాయమన్నపుుడు నేన్ిందుకే భయపడ్డాను. అదుుతమన్ శైలికీ, భాషకీ, ‘ది హిందూ’ పెటి్ింది ప్పర్చ. అట్లవింటి పత్రికకి రిండేళ్ిపాట్ల వార్ింవార్ిం వాాసాలు ర్వయటిం అింటే సామాన్ాిం క్లదు. ఇదింతా ఎిందుక్క చెపువలసి వచిుిందింటే ప్రాకీ్స్ వలా ఏదైనా సాధ్ామే అని తెలియబర్ుట్లనికి....! ఈ ర్చన్ విద్యార్చిలకోసిం ఉదేధశిించబడింది. ఇిందులో సూచిించిన్ సూత్రాలని
కొనినటినైనా
ఆచర్చించగ్లిగితే
మించి
మార్చులతో
వాళ్లి
ఉతీతర్చిలవుతార్నే న్మమకిం నాక్కింది. కేవలిం పరీక్షలోా ఉతీతర్చిలవడమే క్లదు. జీవితింలో పైకి ర్వవడ్డనికి ఇింక్ల ఏమేమి అర్హతలు ఉిండ్డలో కూడ్డ ఇిందులో చర్చుించడిం జర్చగిింది. ఈ ర్చన్ చదివిన్వార్ిందరూ ఒక ఐన్స్ట్నో, న్యాటనో అవుతార్ని కూడ్డ నేను అనుకోవటిం లేదు. క్లనీ కొిందర్చ మాత్రిం తపుక్కిండ్డ మార్తార్న్న న్మమకిం నాక్కింది. వార్చకోసమే ఈ పుసతకిం! చదివి బావుింది అనుకోవటిం వేర్చ. ఆచర్చించటిం వేర్చ. మీర్చ రిండో విభాగ్ింలో ఉిండడ్డనికి ప్రయతినించిండ. 9
చదువుకోవటిం
ఇనిన
పరీక్షలోా వచిున్ మార్చులకి,
మార్గదర్శక సూత్రాలు అవసర్మా అన్న
ఉదోాగాలకి ఏ సింబింధ్ిం లేదు. అదే
అనుమాన్ిం
కొలబది
పాతతర్ిం
కోసిం
మీక్క వాళ్లి
కలగ్వచుు. ఏ
సూత్రాలిన
అయిన్
పక్షింలో
ఇనిన
ఇింటరూవయలు,
గ్రూప్
అనుసర్చించి తమ జీవితింలో విజయిం
ఆర్వుట్లలు
అకురేాదు.
సాధిించార్చ అని మీర్చ ప్రశినించవచుు.
మార్చులు
వచిున్
ద్యనికోకటే
పదిమిందికి ఉదోాగాలు ఇవవచుు.
రైతులు
సమాధాన్ిం! ఏ
ఒకపుుడు
డసుషన్లు, మించి మొదటి
ఎర్చవులూ
ఉపయోగిించక్కిండ్డ ప్రకృతిపైనే ఆధార్పడ పింటలు పిండించ్చవార్చ. ఇపుుడు పుర్చగుమిందులు, ఎర్చవులు ఎల ఉపయోగిసుతనానరో మన్కిందర్చకీ తెలుసు. మీ బాలునీలో చెటాని గ్మనిించిండ. కొనినటికి నీడక్లవాలి. కొనినటికి ఎక్కువ నీళ్లి క్లవాలి. ఈ విధ్ింగా దేనికేది క్లవాలో, మనిష్ తన్ అనుభవింతో తెలుసుక్కనానడు. ద్యనిన తన్ తర్వవత తర్వనికి అిందిించాడు. ద్యనేన “జ్ఞాన్ిం” అింట్లర్చ. ఇల జ్ఞాన్ిం తర్తర్వలుగా పెర్చగుతూ వస్వతింది. పూర్వక్లలిం విద్యార్చిలక్క ఇనిన భయ్యలు, ఆిందోళ్న్లు, టెన్షనుా లేవు. ఇింత సిలబస్ కూడ్డ లేదు. పోటీతతవిం పెర్చగిపోయిన్ ఈ రోజులోా ఒక వ్యాహిం ప్రక్లర్ిం చదివితే తపు లభిం లేదు. ఈ పుసతకింలో సూచిించిన్ కొనిన సూత్రాలిన ఆచర్చించటిం మొదట్లా కష్ిం అవవచుు. క్లనీ ఇకుడే అిందరూ తెలుసుకోవలసిన్ ఒక గొపు సతాిం ఉన్నది. అబుిల్డ కలమ్ నుించీ, అమితాబ్ బచున్ వర్కూ ఏర్ింగ్ింలోనైనా సరే ఈ విధ్ింగా శ్రమపడన్వారే. అవును. మీర్ిందరూ వార్చ సాియికి చ్చర్చకోవాలనే నా 10
ఉదేిశాిం. కేవలిం చదువుకే క్లక్కిండ్డ ఈ పుసతకింలో చెపిున్ విషయ్యలు ఆటలోాన్య, మిగ్తాకళ్లోాన్య ర్వణ్ణించడ్డనికి కూడ్డ మీక్క ఉపయోగ్పడతాయి అని నేను ఆశిసుతనానను. ఈ
పుసతకింలో
న్చుకపోవచుు. చెపుదలచుకోలేదు.
సూచిించిన్
నేను ‘రోజుకి
అిందర్చకీ
కొనిన
విషయ్యలు
కొింతమిందికి
ఆమోదయోగ్ామన్
విషయ్యలను
ఆర్చగ్ింటలు చదవిండ, మీ తలిాదిండ్రులు
గ్ర్చవించ్చల మెలగ్ిండ, మన్ దేశానికి ప్పర్చ తెచ్చుల కష్పడిండ’ లింటి నీతివాక్లాలు చెపిు చపుట్లా కొటి్ించుకోవడిం చాల సులభిం. క్లనీ ఏదైతే నేను అమలు జర్చపానో అది మాత్రమే వ్రాసుతనానను. ‘పిలాలు, ముఖ్ాింగా మగ్పిలాలు తలకి కొబబర్చన్యన్ ర్వసుకోన్కుర్లేదు’ అని ఈ పుసతకింలో ర్వసాన్ింటే గ్తముఫెటై
సింవతసర్వలుగా
నేను
ద్యనిన
వాడలేదు
క్లబటి్-ఎట్లవింటి
తలనొపిుగానీ, బట్తలగానీ నాక్క ర్వలేదు క్లబటి్! అదే విధ్ింగా ఈ పుసతకింలో సూచిించిన్ట్లా రోజుకి రిండుసార్చా మజ్జుగ్, ఒకసార్చ పిండార్సిం తాగ్టిం, ఒకరోజు-రిండు
ర్వత్రులు
థియరీ,
ఏక్లగ్రత
పెించుక్కనే
పదధతులు....
మొదలైన్వనీన ఇపుటికీ నేను అనుసర్చసూతనే వసుతనానను. ఇిందులో మీక్క న్చిున్వి ఆచర్చించిండ. మిగిలిన్వి వదిలేయిండ. చదువింటే మన్క్క క్లవలసిన్దింతా తెలుసుకోవటిం. జ్ఞాన్ిం అింటే మన్క్క అవసర్ిం లేనిది వదిలిపెట్గ్లగ్టిం. జ్ఞాన్ిం అింటే ఒకర్చనుించి మరొకర్చకి ప్రవహించ్చది. తలిసార్చగా పిలాలకి జ్ఞాన్ిం తలిాదిండ్రులినించి వసుతింది. అిందుకే ఈ పుసతకింలో తలిాదిండ్రులకోసిం కొనిన సూచన్లు ఇవవబడ్డాయి. మీ తలిాదిండ్రులచ్చత వాటిని చదివిించిండ. మొతతిం
11
పుసతకిం అింతా చదివితే మరీ మించిది. వాళ్ికింత సమయిం ఉిందో లేదో నాక్క తెలియదు. ఈ పుసతకింలో అకుడకుడ్డ కొనిన పాయిింటాని రిండుసార్చా, క్లదింటే మూడుసార్చా కూడ్డ మళ్ళి మళ్ళి చెపుటిం జర్చగిింది. వాటియొకు ప్రాముఖ్ాతని తెలియజేయటిం కోసమే ఆవిధ్ింగా ర్చపీట్ చ్చశాను. ఈ పుసతకింలో మర్చకొనిన పాయిింట్లా నా గ్త పుసతక్లలైన్ మిండ్ పవర్ట, ‘విజయ్యనికి ఆరోమెట్ల్’ మొదలైన్ వాటి నుించి తీసుకోవటిం జర్చగిింది. అవి పెదిలక్క సింబింధిించిన్ పుసతక్లలు క్లబటి్ వాటిలో విద్యార్చిలక్క ఉపయోగ్పడేవి ఇిందులో మళ్ళి వ్రాశాను. ఈ విషయ్యనిన సహృదయింతో అర్ిిం చ్చసుక్కింట్లర్ని నేను భావిసుతనానను. అింతే క్లదు కొనిన విషయ్యలను ఇింటరనట్ నుించి ప్రఖ్యాత విద్యావేతతల సూక్కతలనుించి, మాన్సిక శాస్త్రవేతతల పుసతక్లలనుించీ సేకర్చించడిం జర్చగిింది. వార్చకి నా కృతజాతలు. ఈ పుసతకిం మీకోసిం. సాయిబాబా సూుల్డ, అన్ింతపుర్ిం; న్య్యబజ్ఞర్ట హైసూుల్డ, ఖ్మమిం; ఆసఫియ్య హైసూుల్డ, హైదర్వబాదులో నాక్క లెఖ్ఖలు, ఫిజ్జక్కస, ఇింగ్లాషు నేర్చున్ ఆ అదుుతమన్ టీచర్ాకి ఈ చిన్న పుసతక్లనిన నేను అింకితిం ఇసుతనానను. అిందర్చకనాన ముఖ్ాింగా నా తిండ్రిగార్చకి....
యిండమూర్చ వీరేింద్రనాథ్, సర్సవతీ విద్యాపీఠిం, క్లకినాడ.
12
ఒక గమ్యం “నీర్ము తపత లోహమున్ నిలిు...”
అని
భర్తృహర్చ సుభాష్తిం ఒకటి వుింది. ఒక వర్షపు చినుక్క భవితవాిం, అదిపడే సాిన్ింపై ఆధార్పడ వుింట్లింది-అని ఈ పదాిం యొకు అర్ిిం. క్లలుతున్న ఇనుము మీద ఆ నీటిచుకు
పడతే, క్షణాలోా ఆవిరై
పోతుింది. తామర్వక్క
మీద
పడతే
కొింతక్లలింపాట్ల మెర్చసుతింది. అదే ఒక ఆలిుపులో పడతే ముతామ విలువని సింతర్చించుక్కింట్లింది. ఈ పద్యానికీ, విద్యార్చి జీవితానికీ దగ్గర్ సింబింధ్ిం వుింది. విద్యార్చిలు మూడు ర్క్లలు. కొింతమింది ముతాాలు. వార్చ చదువు పూర్తవగానే, పెది జీతింతో గౌర్వప్రదమన్ హోద్య కలిగిన్ ఉదోాగానిన సింపాదిించుకోగ్లుగుతార్చ. గెలుపు తాలూక్క సౌర్భిం వీర్చ జీవితాింతిం వుింట్లింది. చదువుక్కింట్లన్నపుుడు కేవలిం చదువు మీదే ధాాస నిలపటిం వలన్ వీర్చకి ఆ విధ్మన్ సిితి వచిుింది. వర్షపుచినుక్క ముతాపు చిపులోపడడిం అింటే అదే! మర్చ కొింతమింది విద్యార్చిలు తెలివైన్వార్చ గానో, అదృష్వింతులుగానో కన్పడతార్చ, పలుక్కబడతోనో, క్లపీ కొటి్ పాాసయోా ఉదోాగ్ిం సింపాదిించి జీవితింలో సిిర్పడట్లనికి ప్రయతినసాతర్చ. అయితే ఇపుటి పర్చసిితులు ఇింతక్క ముిందుల లేవు. క్లపిటలిస్్ ఎక్లన్మీలో అలసతవిం, జడతవిం, తెలివిహీన్తలిన యజమానులు సహించర్చ. ఉదోాగ్ింలో చ్చర్గానే పై అధిక్లర్చలకి ఇలింటి వార్చలోని లోట్లపాట్లా సులభింగానే తెలిసిపోతాయి. తోటి ఉదోాగ్సుిలు తక్కువ 13
చూపు
చూడటిం
ప్రార్ింభిసాతర్చ.
తామర్వక్కపై
నీటిబొట్ల్ల
మొదట్లా
తళ్తళ్లడన్ వీర్చ జీవితిం క్రమక్రమింగా కొింతక్లలనికి కళావిహీన్మవుతుింది. మూడవ గ్రూప్ విద్యార్చిలు చదువుక్కనే దశలో చదువుతపు, మిగ్తా అనిన వేరే విషయ్యలపట్లా ఉతాసహిం చూపిసాతర్చ. మర్చకొిందర్చ ధ్న్వింతులు ర్వజులా వెలిగిపోతార్చ. వీళ్ాచుట్ట్ ఒక సేనహబృిందిం వుింట్లింది. విపరీతింగా డబుబ ఖ్ర్చుపెట్ల్, మిగ్తావార్చని తమ గుపిుట్లా వుించుకోవటిం ద్యవర్వనో వీర్చ తమ అధిక్లర్ిం చెలయిసాతర్చ. క్లనీ విద్యాసింసి నుించి తక్కువ మార్చులతో పాాసై బయటక్క ర్వగానే చాల చిన్న ఉదోాగ్ింలో వీర్చ సిిర్పడవలసి వసుతింది. జీవితింలో ఉతాసహిం అింతా కోలోుయి జీవచఛవాలాగా మిగిలిపోతార్చ. క్లలుతున్న ఇనుముపై పడన్ నీటిచుకు ఆవిరైన్ట్లా వీళ్ా జీవితాలోా సింతోషిం హర్చించుక్కపోతుింది. ఒకపుటి హీరోలు ప్రసుతతిం జీరోలు అవుతార్చ.
ఎందుకు చదవాలి? “చదవు – ఏక్లగ్రత” అన్న విషయ్యలపై విద్యార్చిలక్క నేను నిర్వహించ్చ క్లాసులో మొదటి ప్రశనగా “మీరిందుక్క చదవాలనుక్కింట్లనానర్చ?” అని అడగిన్పుుడు వాళ్లా వెింటనే సమాధాన్ిం చెపుట్లనికి ఆలోచిసాతర్చ. క్లసేపయ్యక వార్చ దగ్గర్ నుించి ర్కర్క్లల సమాధానాలు వసాతయి. ‘డబుబ సింపాదిించడిం కోసిం...
సమాజింలో
ఒక
గౌర్వప్రదమన్
అింతసుి
కోసిం....
జ్ఞాన్ిం
సింపాదిించడిం కోసిం...’ ఈ లోపులో ఒక మూలనుించి ఎవరో కటనింకోసిం అింట్లర్చ. క్లాసు ఘొలుామింట్లింధి. కొింతమింది విద్యార్చిలు మాత్రిం చాల
14
ఫ్రాింక్గా తామెిందుక్క చదవుక్కింట్లనానమో తమకే తెలియదనీ, కేవలిం తలిాదిండ్రులు తమ మీద పెటి్న్ బాధ్ాతగా ద్యనిన తీసుక్కింట్లనానమని చెపాతర్చ. ఆపైన్ నా మరో ప్రశన “మీరిందుక్క క్రికెట్ ఆడ్డలనుక్కింట్లనానర్చ?” అన్నద్యనికి వార్చ వెింటనే “మాకిష్ిం క్లబటి్” అని సమాధాన్ిం చెప్పుసాతర్చ. అపుుడు నేను మళ్ళా “వర్షిం క్లర్ణింగా క్రికెట్ మాాచ్ ఆగిపోతే ఆ రోజు మీర్చ సింతోష్సాతర్వ; విచార్చసాతర్వ?” అని అడుగుతాను. “విచార్చసాతిం” అింట్లర్చ వాళ్లా. “అదే వర్షిం క్లర్ణింగా సూులుక్క స్లవొసేత ఎల ఫీలవుతార్చ? విషాదింగానా, ఆన్ిందింగానా?” అన్న నా ప్రశన పూర్చతక్లక్కిండ్డనే వార్చ “ఆన్ిందింగా” అని అర్చసాతర్చ. అపుుడు తిర్చగి మొదటి ప్రశననే ర్చపీట్ చ్చసాతను. “మర్చ మీరిందుక్క చదువుక్కింట్లనానర్చ?” నా ప్రశనక్క సమాధాన్ింగా ఆ క్లాసులో నిశశబిిం మిగులుతింది. వాళ్ా వయసుక్క అది చాల పెది ప్రశన. సమాధాన్ిం తెలియని ప్రశన. చదువనేది పిలాలమీద బలవింతింగా ర్చదిబడన్ చర్ాగా వాళ్లా భావిించిన్ింత క్లలిం తమ జీవితింలో అతాింత ఉతాసహకర్మన్ బాలానిన వాళ్లా కోలోుతున్నట్లే లెఖ్ఖ. చదువుని ఒక ఆహాాదకర్మన్ చర్ాగా భావిించ్చలటి వాతావర్ణానిన పిలాల చుట్ట్ కలిుించాలిసన్ బాధ్ాత పెదిలమీద వుింది. ర్కర్క్లలైన్ వాామోహాల నుించి పిలాలను దూర్ింగా వుించగ్లగాలి. ఒకసార్చ బెర్వనర్టా షా ఒక పారీ్కి వెళాాడట. ఆ పారీ్లో అిందరూ డ్డన్స చ్చసుతిండగా అతను మాత్రిం క్లమ్గా, కూర్చునానడు. ఒక స్త్రీ ఆయన్ను “మీక్క డ్డన్స చ్చయడిం ఇష్ిం వుిండద్య?” అని ప్రశినించిింది. “నా కిష్మే, చాల ఇష్ిం. క్లనీ ప్రసుతతిం నేను ర్వయబోతున్న ఒక పుసతకిం గుర్చించి ఆలోచిసుతనానను” అనానడు షా. ఆమెక్క సమాధాన్ిం అర్ిింగాక “డ్డాన్స చ్చసూత కూడ్డ ఆలోచిించవచుు కద్య” అింది.
15
End of Preview. Rest of the book can be read @ http://kinige.com/kbook.php?id=1637
*** Read other books of Yandamoori Veerendranath @
http://kinige.com/kbrowse.php?via=author&id=355