Free AanandoBrahma

October 24, 2017 | Author: PrasadRao | Category: N/A
Share Embed Donate


Short Description

-...

Description

ఆనందోబ్రహ్మ

రచన యండమూరి వీరంద్ ర నాథ్

1

AANANDO BRAHMA By: YANADAMOORI VEERENDRANATH 36, U.B.I. Colony, Road No. 3, Banjara Hills, HYDERABAD - 500 034. Ph: 9246502662 [email protected] yandamoori.com SARASWATHI VIDYA PEETAM, Kakinada - Samalkot Road, MADHAVAPATNAM, E.G.Dist. (A.P). Edition: May, 2011 Publishers: NAVASAHITHI BOOK HOUSE Eluru Road, Near Ramamandiram, Vijayawada - 520 002. Ph: 0866 - 2432 885 [email protected]

This book is digitized and brought to you by Kinige.

2

వళ్ళో కూర్చోబెట్టుకుని మంత్ర పుష్పం చదివంచి స్వార్చచిష్ మనుసంభవం సగం చదువుతూ వుండగా వెళ్ళోపోయిన తాత్య్యకి -

3

13వ ఎడిషన్కి మ ంద్ుమాట

ప్రియ పాఠకులకి, ఈ పుస్త కం ఇన్ని ఎడిషన్ల ు రావటం చాలా ఆశ్చర్యంగా వున్ిది. ఈ న్వలలో భర్దాాజకి కలిగిన్ ఆశ్చర్యం లాటిదే ఇది. ఇది వ్ాిస్లతన్ింతకాలం (దాదాపు పదిహేనళ్ ే ళ కిితం) ఈ పుస్త కం, ఇంత కవితా ధో ర్ణి వున్ిది - పిజలోుకి వ్ెళ్త ్ందా అన్ి అన్లమాన్ంతోనే వ్ాియటం జరిగింది. ఇనేిళ్ళయిన్ తర్ువ్ాత కూడా, పిజలు మరింత మెకాన్నకల్గా మారిన్ తర్ువ్ాత కూడా, ఇన్ని ఎడిషన్ల ు ఇపపటికీ రావటం చాలా స్ంతోషం కలిగిసత ్ ంది. ఈ కొతత పిచలర్ణలో అచలచ తపుపలు స్ాయంగా దిద్దటం కోస్ం దీన్ని ఇనేిళ్ళ తర్ువ్ాత మళ్ళళ చద్లవుత ంటే, 'అస్లిది నేన్ల వ్ాియగలిగానా?' అన్ి అన్లమాన్ం, కించిత్ గర్ాం కలిగాయి. స్ ాతకర్ష కాద్ల. ఈ పుస్త కంలో చికాగో గురించీ, ఫ్ాిన్స్, ర్ష్ాయల గురించీ వ్ాియటం జరిగింది. అపపటికి అమెరికా ఇంత గొపప (ఏకైక) దేశ్ం కాద్ల. ర్ష్ాయ ఇంకా అపపటికి తన్ బలం కోలోపలేద్ల. అపపటి పరిస్రితులిి ద్ృష్రిలో ప్ెటి టకున్న చద్వవలస్రందిగా పాఠకులకి అభయర్ిన్. - యండమూరి వీరంద్రనాథ్

4

ఆనందో బ్రహ్మ 2054 ఎ.డి. ప్రప్ంచం. య నైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా. ఆంధ్రదేశం. సమయం 10-55. **** రామారావ్ సాిచయయ న్లంచి రాజీవ్ అవ్ెన్యయ వ్ెైపు వ్ెళ్్త ంది భర్దాాజ కార్ు. భర్దాాజ మన్స్ంతా చిరాకుగా వుంది. అతడి మూడ్కి స్రిపడ్డ టేి కార్ులో పాట వస్య త ంది. "కలిమిలేములు... కషి స్లఖాలు... కావడిలో కుండ్లనే భయమేలోయిీ..." ఎపపటి పాట అది? అతడ్ు కాయస్ెట్ తీస్లకున్న చయశాడ్ు. దాదాపు త ంభై స్ంవత్రాల కిితం పాట. అతడ్ు ఛానెల్ మారాచడ్ు. "ఆగద్య ఆగద్ల ఈ న్నముషమూ... ఆగితే సాగద్ల ఈ లోకము" బాలస్లబిహ్మణయం 1981. 'అవున్ల . ఆగద్ల ఈలోకము ఎవరికోస్మూ.' ఎన్భై స్ంవత్రాల కిత ి ం ఘంటసాల లేకప్ తే తెలుగులో పాటలేువన్లకొనేవ్ార్ట. అపపటలు జన్ం పకకన్లంచి రాకట్లా ద్యస్లకొచాచడ్ు బాలస్లబిహ్మణయం. అతడి తర్ువ్ాత వచిచంది ఉదిత్ నారాయణ్. ఆ తర్ువ్ాత అన్నల్ గోవింద్. అపపటి న్లంచీ మొన్ి మొన్ిటివర్కూ అతడ్ు ఏకచకాిధిపతిలా రాజయమేలాడ్ు. చిన్ి కుద్లపు... రామ్ క.గంటి (పూరిత ప్ేర్ు కోగంటి ర్మణాివ్ో, కొడ్వటి గంటి రామారావ్ో) అనే కుర్ివ్ాడ్ు చిన్ి పియోగం 5

చేశాడ్ు. ఇళ్ు లోు ఉపయోగించలకొనే పరికరాలు ద్లవ్ెాన్,చీప్రరికటి , గాుస్లలో నీళ్్ళ - వీటిన్న వ్ాదాయలుగా ఉపయోగించి చిన్ి పియోగం చేశాడ్ు. ఎన్భై స్ంవత్రాల కిితం, కాస్త పుర్ుష స్ార్ం మిళితమెైన్ స్్త ీ కంఠం కలిగి ఉష్ా ఉతప్న్న ఎలా పిజలు వ్ెరిగా ఆద్రించారో, ఆడ్ప్రలులా వున్ి అతడి నాజూకు కంఠాన్ని అంత విపరీతంగాన్య ఆమోదించార్ు. నెలరోజులు

తిరిగేస్రికి

పాటల

పిపంచాన్నకి

రామేకగంటి

మకుటంలేన్న

మహారాజు

అయిప్ యాడ్ు. తెర్ మర్ుగుకు వ్ెళిళప్ యిే స్రితినీ, మాన్స్రక వయధనీ తటటికోలేక అన్నల్ గోవింద్ ఆతమహ్తయ చేస్లకునాిడ్ు. ఇద్ంతా 2038లో జరిగింది. మార్ుప స్హ్జం! కానీ దాన్ని అంగీకరించటం కషి ం. భర్దాాజ పిస్త లతం ఎద్లరొకంటటన్ి పరిస్తి రి అది. వర్ుస్గా మూడ్ు న్వలలు అతడివి పాుప్ అయాయయి. ఆంధిదేశ్పు మొటి మొద్టి మగ పర ి ఫెషన్ల్ రైటర్ అతడ్ు. ఇర్వ్ెై స్ంవత్రాల కిత ి ంవర్కూ భర్దాాజ ఫ్ాయమిలీ పాున్నంగులో పన్నచేస్వ్ ే ాడ్ు. కీి.శ్.2024లో ఎ.జ.ప్ర. (ఆంధాి జన్తాపారీి) అధికార్ంలోంచి తపుపకున్న యంగ్ టర్క్ అధికార్ంలోకి వచిచ, ఇద్ద ర్ుకనాి ఎకుకవ ప్రలులు వుండ్కూడ్ద్న్న కుటటంబ న్నయంతిణన్న చటి బద్ధ ం చేశాక, ఇక ఆ డిపార్ుిమెంటట అవస్ర్ం లేకప్ యింది. అతడ్ు ఉదో యగంలోంచి త లగించబడి న్నర్ుదో యగి అయాయడ్ు. న్నర్ుదో యగి అయాయక ఏం చెయాయలో తోచక ర్చన్లు చేపటాిడ్ు. కుటటంబ న్నయంతిణ ర్ంగంలో తన్కున్ి అన్లభవంతో... ఒక మతం వ్ార్ు దాన్ని అమలు జరిప్, ర వ్ేరొక మతం వ్ార్ు జర్పకప్ తే భవిషయతు త లో వచేచ ద్లషపరిణామాల గురించి న్వల వ్ాిశాడ్ు. వ్ేరేార్ు ఆస్పతుిలు తిరిగి, ఏ యిే మతంవ్ార్ు ఎంతమంది ఆపరేషన్లలు చేయించలకొన్ిదీ లెకకలు స్ేకరించాడ్ు. చేయించలకొన్న్న వ్ారి కొడ్ుకులకి 6

కొడ్ుకులు కొడ్ుకులకి మన్వలూ... ఈ వర్ుస్న్ పుటటికుంటూ ప్ తే యాభై స్ంవత్రాలోు ఏమవుతుందీ అన్న ఊహంచి, చదివ్ేవ్ాళ్ళకి ఇద్ంతా న్నజమేకదా అన్నప్రంచేలా వ్ాిసాడ్ు. ఆ పుస్త కం మారకటలు విడ్ుద్లయి కొదిదగా విజయవంతం కాబో త న్ి తర్ుణంలో పిభుతాం అతడిన్న అరస్లి చేస్రంది. దాంతో స్ంచలన్ం రేగింది. ఇది జరిగిన్ రండ్ు నెలలకి కేస్ల కోర్ుికి వచిచంది. అతడ్ు మతదేాష్ాన్ని రచచగొటేి పనేమీ చేయలేద్నీ, అతన్న ర్చన్ రాజ్యంగ విర్ుద్ధ ం కాద్నీ కోర్ుి అభిపాియపడి విడ్ుద్ల చేస్రంది. స్రిగా ా అదే స్మయాన్నకి అతడి రండో న్వల విడ్ుద్లెైంది. రాక్ హల్్ లో వున్ి ఒక బాయంకున్న భూగర్భంలోంచి పివ్శ ే ంచి ఎలా ద ంగతన్ం చేయవచోచ విపులీకరించే న్వల అది. ఆ న్వల రిలీజన్ ై నాలుగో రోజున్ ఆ బాయంక్న్న స్రిగా ా అలాగే లూటీ చేశార్ు. దాంతో స్ంచలన్ం పాిర్ంభమెైంది. అదీ పాిర్ంభం! ఆ తర్ువ్ాత అతడికి ఎద్లర్ులేకప్ యింది! వర్ుస్గా మూడ్ు - నాలుగు అయిద్ల న్వలలు స్క్స్ అయిన్య్. ఇన్సకంటాక్్ తటటికోవటాన్నకి,

అతడ్ు

మానేజంగ్

డెైరకిర్ుగా

ఆంధిదేశ్పు

కారోపరేట్

స్ెకిార్లో

మొటి మొద్టి సాహతీ స్ంస్ి - భర్దాాజ అండ్ కంప్ెనీ సాిప్రంచబడింది. ఒక స్ెకిటరీ, డెకిా ఫ్్ న్ల, ఆర్ుగుర్ు గుమాసాతలతో అతడ్ు సాహతాయన్ని 'పర ి ఫెషన్లెజ్ ై ' చేశాడ్ు. ర్చయిత ప్ేర్ు మీద్ కాకుండా, కంప్ెనీ ప్ేర్ు మీద్ పుస్త కాలు రిలీజ్ అవటం పాిర్ంభమయింది. మొద్టి దెబబ మొన్ి మొన్ి... అంటే 2042లో తగిలింది. బాయట్ పటటికుంటే చాలు అమామయిలీి వ్ెరక ి ికంచి... తర్ువ్ాత వర్ుస్గా ఫెయిలయి పనెిండ్వ సాినాన్నకి రిజర్ాడ్గా

7

తోయబడి, ఆడేవ్ాళ్ు కి డిింకులు స్పు య్ చేయటాన్నకి న్నయమింపబడ్డ కిికట్ ఆటగాడి మాన్స్రక వయధ వర్ణనాతీతం. అతడి స్రితి అలాగే వుంది. 'వర్ుస్గా మూడ్ు... మూడ్ు ఫెయిలూయర్ుు' అన్లకునాిడ్ు తన్లో. కార్ు వ్ేగంగా వ్ెళ్్త ంది. టాిఫరక్ స్మస్యన్న తటటికోలేక ఏ ఆఫ్స్లలోు పన్నచేస్ే వ్ాళ్్ళ ఆ ఆఫ్స్లకి రండ్ు కిలోమీటర్ు ద్యర్ంలోపలే న్నవశంచాలన్ి ర్ూలు ప్ెటి న్ తర్ువ్ాత వీధలలు చాలా ఖాళ్ళగా వుంటటనాియి. అతడ్ు తన్ ఆఫ్స్లకు చేర్ుకొనేస్రికి 11-15 అయింది. కార్ు పార్క చేస్, ర లిఫ్టి ద్గా రికి వచాచడ్ు. అతడి ఆఫ్స్ల 13వ అంతస్లతలో వుంది. తలుపులు మూస్లకున్న 13 అన్ి బటన్స నొకాకడ్ు. నెమమదిగా లిఫ్టి ప్ెైకి వ్ెళ్ళటం పాిర్ంభించింది. అతడ్ు యధాలాపంగా టి.వి. స్్రన్స ీ వ్ెైపు చయశాడ్ు. వ్ెైర్లెస్ వీడియో అది. ఏదో ఇంగీుషు స్రన్నమా వస్య త ంది. ఒక న్లభై అయిదేళ్ళ స్్త న్న ీ పదిహేనేళ్ళ కుర్ివ్ాడ్ు బలాతాకర్ం చేస్త లనాిడ్ు. ఆ చితిం ప్ేరేమిటా అన్న అతడ్ు ఛానెల్ తీస్ర చయశాడ్ు. "రేప్ దెై మద్ర్" అంతలో లిఫ్టి తిరిగి ప్ెైకి కద్లటం పాిర్ంభించింది. భర్దాాజ జేబు తడిమి, అంద్లలో బాల్పాయింట్ ప్ెన్స వుండ్టం గమన్నంచి స్ంతృప్రత చెందాడ్ు. అది ప్ెన్స కమ్ - టార్చ లెట్ ై - కమ్- వ్ాచ్ -కమ్-కార్ు తాళ్ం – కమ్ - లేజర్ బీమ్ ప్రస్ిల్ – కమ్ - టాిన్న్షి ర్. ఈరోజులోు అలాటి ఆయుధం లేకుండా బయట తిర్గటం పిమాద్కర్ం. లిప్ి లోు చోరీలు మరీ స్ర్ాసాధార్ణం అయిప్ యాయి. అయితే అద్ృషి వశాతత

8

End of Preview. Rest of the book can be read @ http://kinige.com/kbook.php?id=1048

*** Read other books of Yandamoori Veerendranath @ http://kinige.com/kbrowse.php?via=author&id=355

View more...

Comments

Copyright ©2017 KUPDF Inc.
SUPPORT KUPDF